Garapati gari rachana:
థాంక్స్ వెంకన్నా
థాంక్స్ వెంకన్నా
and A big TNX to Sukesini Reddy
మాకు గత సంవత్సరమే పెళ్లి అయ్యింది.నా బార్య ఆవరేజ్ గా ఉంటుంది.కాని చాలా పొడవయిన ఒత్తు జడ ఉంది.నిజానికి ఆమెకు ప్రత్యెక ఆకర్షణ తెచ్చిపెట్టింది ఆమె జుట్టు. నాకు కూడా ఆమె పిరుదుల మీద అటూ ఇటూ ఊగుతూ ఉండె పొడవయిన జడ అంటె చాలా ఇష్టము. కాని నెమ్మదిగా అది కాస్తా ఆవిరి అయిపోవడం మొదలయింది.
ఆమెకు ఆ జుట్టు వల్ల విపరీతమయిన గర్వం ఉందని నాకు త్వరలోనే అర్ధమయింది.ఆమె ఆ జుట్టుతో "మిస్ ఇండియా" అన్నంత గొప్పలు పోతుంది.ముఖ్యముగా కురచయిన పలుచని జుట్టు ఉన్న ఆడవాళ్ళని హేళన చేస్తుంది.ఆమెకు ఎల్లప్పుడూ ఆ జుట్టు గురించి ధ్యాసే.తన ఒక్కర్తికే అంత పెద్ద జడ ఉన్నట్లు బఢాయి పోతుంది.
అంతే కాదు దాని పోషణ కోసం నా జీతములో కనీసం పదవ వంతు ఖర్చు చేయుస్తుంది. టీ వీ లో చూపించే అన్ని కాస్ట్లీ ఆయిల్స్ మరియు క్రీమ్స్ కొని వాడుతుంది.జుట్టు మోజులో నన్ను కూడా పట్టించుకోదు.ఆమెకు ఆ జుట్టు తరువాతే ఏది అయినా.
ఆ విధముగా ఆమె పొడవు జడ పట్ల ఆమెకున్న వ్యామోహం, గర్వం మరియు ఖర్చూ కలిసి నాకు బేజారు కలిగించి ఆమె జుట్టు మీద ఆసక్తి సన్నగిల్లడం మొదలయింది.
ఆమెకు ఆ గర్వము ఎప్పుడు వదులుతుందా అని ఆలోచించడం మొదలెట్టాను.ఆమె అహంకారము వదిలే రోజు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాను.
ఇంతలో అత్తా మామలు తిరుమల యాత్ర కు వెళ్దామని ప్లాన్ చేసారు.
వారితో పాటు నేను,నా బార్య మరియు బావ మరిదీ కలిసి తిరుమల వెళ్ళాము.
కూతిరికి పెళ్లి అయితే వెంకన్నకు తలనీలాలు ఇస్తామని మొక్కుకున్నారుట.
ప్రధాన కళ్యాణకట్టలో టోకెన్లు తీసుకున్నాము.మామయ్యా , బావమరిదీ మరియు అత్తా టోకెన్ లూ, బ్లేడ్ లు గుండు గీయుంచుకొవడమ్ కోసము తీసుకున్నారు .నా బార్య, నేను మూడు కత్తెర్లు ఇవ్వడానికి టోకెన్ తీసుకున్నాము.
ఆడవాల్లిద్దరికి కింద ఫ్లోర్ లో ఒకే లైన్ లో ఇచ్చాడు.మగవాళ్ళకు పయిన ఫ్లోర్ లో ఇచ్చాడు.
పొడవు గా ఉన్న లైన్ లో ముందు నా బార్య ఆమె వెనుక అత్తా నుంచున్నారు. మేము ముగ్గురమూ పయికి వెళ్లి మాకు ఇచ్చిన లైన్లలో నుంచున్నాము.
దాదాపు ఒక గంట తరువాత అప్పుడె గీయున్చుకున్న నున్నటి గుండు తో ఒకామె లైన్ లో ఉన్న నా వయిపు వస్తుండడం గమనించాను.ఆమె తెలిసిన వ్యక్తి అనిపించడముతో ఎవరా అని ఆలోచిస్తున్నాను. ఇంతలో ఆమె నా దగ్గరకు వచ్చి ఏమండి అంటూ చొరవగా నా చేతిని తన చేతితో పట్టుకుని తన నున్నటి బోడి తల మీది తడిమించుకుంటున్ది. నాకు ఆ నున్నటి బొడి తల ను తడుముతుంటే ఎక్కడొ విహరిస్తున్న ఫీలింగ్ కలిగింది.
ఇంతలో ఆమె చెప్పింది నాది కూడా బోడి గుండే అయింది అని విచారముగా మొహము పెట్టి .
అప్పుడు గమనించాను ఆ నున్నటి గుండు ఆమె నా పెళ్లమేనని.మొదట ఆశ్చర్యం ఆ వెంట ఆనందం తన్నుకు వచ్చాయి. అదేమిటి మూడు కత్తెర్లు అన్నావుకదా మొత్తం జుట్టు తీయిన్చేసావా అని అడిగాను నవ్వుతూ.
నేను తీయున్చుకోలేదు మంగలోడు గొరిగేసాడు అంది గుండు తడుముకుంటూ.
నీవు చెప్పకుండా ఎలా గుండు గీస్తాడు అన్నాను ఆసక్తిగా.
అంతా అమ్మ వల్లే జరిగింది. మూడు కత్తెర్లు అయినా జుట్టు తడుపుకొవాలని చెప్పింది.సరే అని తడుపుకున్నాను.టోకెన్ ఆమె చేతికి ఇచ్చిజుట్టు తడుపుకొని మంగలి ముందు కూర్చున్నాను. తల వంచి కూర్చుని మూడు కత్తెర్లు తీస్తాడని చూస్తుంటె ఒకేసారి నడి నెత్తిన చల్లగా అనిపించింది.సందేహం వచ్చి తల ఎత్తి నాకు మూడు కత్తెర్లు అని అంటుంటే ఆవిడ టోకెన్ తో పాటు బ్లేడ్ ఇచ్చారు కదా అన్నాడు.
నాకు మూడు కత్తెర్లె తీయాలి అంటూ గట్టిగా అన్నాను. బ్లేడ్ ఇస్తే గుండు అనుకుని గీయడం మొదలెట్టాను కదా ఇంక ఇప్పుడు చేసేదేముంది అని అమ్మ వయిపు చూపించాడు.అప్పుడు అమ్మ చేతిలో చూసుకుని అయ్యో బ్లేడ్ కూడా ఇచ్చేసానా అది నాకు బాబూ అంది.
అది ముందు చూసుకొవాలి టోకెన్ తో పాటు బ్లేడ్ ఇస్తే గుండు అనేకదా, ఇప్పుడు ఏమి చేస్తాము అన్నాడు గట్టిగా అరుస్తూ.
ఇక చేసేదేమీ లేక సరేలే, మొత్తం నున్నగా గొరగమన్నాను అంది మరోసారి నా చేతిని ఆమె నున్నటి గుండు ఫై ఆన్చి నున్నగా ఉందొ లేదో చూడు అన్నట్లు.
గుండు గీసిన తరువాత నా జుట్టు కుప్ప లా పక్కన పెట్టాడు.దానిని చూసి ఏడుపు వచ్చింది అంది విచారముగా.
నాకు చాలా త్రిల్ గా ఉంది ఆమె నున్నటి గుండు ను తడమటమ్.నిజానికి ఇది నేను కలలో కూడా ఊహించలెదు. అయినా తను గుండు తోనే అందముగా ఉంది.ఆమె గుండు తల గుండ్రముగా మంచి షేప్ లో ఉంది. అదే అన్నాను నీవు గుండు తో కూడా చాలా అందముగా ఉన్నావు అని ఆప్యాయముగా గుండు తడుముతూ.
నిజమా అంది సమాధానపడుతూ.
నువ్వు గుండుతో చాలా క్యూట్ గా కనిపిస్తున్నావు ఇన్తకాలమూ నా జుత్తో, నా గొప్ప జడో అనుకున్నావుకాని నీ యొక్క నిజమయిన అందాన్నిమరియు నీ కళ్ళనూ ఆ జుట్టు కప్పేసింది అని గ్రహించలేదు .అద్దములో చూసుకుంటె నీకే తెలుస్తుంది ఆ సంగతి అన్నాను.
అది ఏమో కాని ఒకటి మాత్రం నిజము.జుట్టు తీసేసిన తరువాత నెత్తిమీదనుండి పెద్ద బరువు దించినట్లు తేలిక అయి ఒక చెప్పలేని ఫీలింగ్ కలిగింది అంటూ తన రెండు చేతులతో గుండు తడుముకుంటూ దానికి అలవాటు పడడం మొదలెట్టింది.
నేను మనసులోనే వెంకన్నకూ ,అత్తకూ కృతజ్ఞతలు చెప్పాను.అప్పుడు అనిపించింది వెంకన్నకు నా జుట్టు కూడా ఇచ్చి ఋణం తీర్చుకోవాలని.
వెంటనే పక్కనే ఉన్న బకెట్ లో నీళ్ళు తీసి జుట్టు తడపడం మొదలెట్టాను.

No comments:
Post a Comment